MovieGQ

Srikaram

Kudirithe Kappu Coffee (2011) · Track 1 of 5

Lyrics

తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన శ్రీకారం చుడుతున్నట్టు కమ్మనికలనాహ్వాదిస్తూ నీ కనులేటు చూస్తున్నాయే మాక్కూడా చూపించమ్మా ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ నీ గుప్పిట ఏదో గుట్టూ దాక్కుందే బంగరు బొమ్మ తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన జల జల జల జాజుల వాన కిలకిలకిల కిన్నెర వీణ మిలమిలమిన్నంచుల పైన మేలి తిరిగిన చంచలయాన మదిరోహల లాహిరిలోనా మదినూపే మధిరవి జాణ నీ నడకలు నీవేనా చూసావా ఏనాడైనా నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో గమనించవు కాస్తైనా నీవెనకాలేమవుతున్నా నీ వీపుని ముళ్ళై గుచ్చే కులుకెరుగని చూపులు ఎన్నో లాస్యం పుట్టిన వూరు లావణ్యం పెట్టని పేరు లలనా తెలుసో లేదో నీకైనా నీ తీరు నీ గాలే సోకిన వారు గాలిబ్ గజలై పోతారు నీ వేలే తాకిన వారు నిలువెల్లా వీణవుతారు కవితవో యువతివో ఎవతివో గుర్తించేదెట్టాగమ్మా . తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన నక్షత్రాలెన్నంటూ లెక్కేడితే ఏమైనట్టు నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో విహరించేట్టు ఎక్కడ నా వెలుగంటూ ఎప్పుడు ఎదురోస్తున్నట్టు చిక్కటి చీకటి నే చూస్తూ నిద్దురనే వెలి వేయద్దు వేకువనే లాక్కొచ్చెట్టు వెన్నెలతో దారం కట్టు ఇదిగో వచ్చానంటూ తక్షణమే హాజరయేట్టూ అందాకా మారాం మాని జోకొట్టవే ఆరాటాన్ని పొందిగ్గా పడుకో రాణి జాగారం ఎందుగ్గాని నళినివో హరిణివో తరుణివో మురిపించే ముద్దులగుమ్మా తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kudirithe Kappu Coffee

See All