Song Details
Singer
Music Director
Lyricist
Lyrics
అతడిలో ఏదో మతలబు వుందే ఏంటంటే చెప్పాడుగా అతివను చూస్తే ఆమడ దూరం పోతాడే వడివడిగా ప్రాణహాని మానహాని వెంటపడి వస్తున్నట్టే పొగరనాలో బెదురనాలో వాలకం చూస్తుంటే విరక్తి చెందే వయస్సు కాదే పైలా పచ్చీసే తపస్సు చేసే తలంపు లేదే హుషారయిన ఫేసే ఏతా వాతా తేలేదేమిటి ఎలాంటి తేడా లేదే ప్రేమా భామా అనేది మాత్రం చెవిలో పడరాదంతే ఎన్నాళ్ళిలా ఏకాకిలా ఉంటాడో ఏమో తెలీదే తనేమి అనడు అనేది వినడు ఏం మనిషో గాని అదో విధంగా అమాయకంగా చూస్తా డెందుకని అమ్మాయిగా జన్మించడమేనా నే చేసిన అపచారం మగపుట్టుక చెడిపోతుందో నాతో చేస్తే స్నేహం నేనవ్వితే చిరుచేదు గా ఉందేమో పాపం తనకి
Lyrics sourced from public databases. May contain errors.