Song Details
Lyrics
ఉరిమే మనసే ఉప్పెనై ఉన్న గుండెనే నేడు నిప్పులే చిమ్మనీ నీడలా నువ్వు లేనిదే నేను నేనుగా లేననీ ఉన్న చోత ఉందనీయదే ఉరిమే మనసే రెప్పనైన వెయ్యనియ్యదే తరిమే మనసే వెతికా నేనై ఆకాశం మిగిల శ్వాసై నీ కోసం ఎపుడు నీదై నా లోకం ఎదురే చూసే ఏకాంతం గ్నాపకాలే గుచ్చుతుంటే చిన్నుగుండెనే నిన్ను తాకే హాయినిచ్చే కొత్త ఆయువే యుద్దం కోసం నువ్వే సిద్దం నీలో నేనే ఆయుదం నీవే ద్యానం నీవే గమ్యం నాలో లేదే సంసయం చల్ చల్ చల్ తుఫాను వేగమై చలో చలో చలో ఘల్ ఘల్ ఘల్ ఆ గెలు చప్పుడే ఈ దారిలో పరుగు తీసె ప్రాయమా ఊపిరై నా ప్రేమనే తీరం చేరవే ప్రపంచమే వినేట్టుగా ఈ ప్రేమ గాద చాటవే ఉన్న చోత ఉందనీయదే ఉరిమే మనసే రెప్పనైన వెయ్యనియ్యదే తరిమే మనసే వెతికా నేనై ఆకాశం మిగిల శ్వాసై నీ కోసం ఎపుడు నీదై నా లోకం ఎదురే చూసే ఏకాంతం ఉన్న చోత ఉందనీయదే ఉరిమే మనసే రెప్పనైన వెయ్యనియ్యదే తరిమే మనసే వెతికా నేనై ఆకాశం మిగిల శ్వాసై నీ కోసం ఎపుడు నీదై నా లోకం ఎదురే చూసే ఏకాంతం ఎదురే చూసే ఏకాంతం
Lyrics sourced from public databases. May contain errors.