Song Details
Lyrics
దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల బేరే చూడు దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల బేరే చూడు కమలపూడి కమలపూడి కట్టమిందా మామ కన్నెపిల్లల జోరె చూడు కమలపూడి కట్టమిందా మామ కన్నెపిల్లల జోరె చూడు బులుగు చొక్కా ఏసినవాడా పిలగా చిలకముక్కు చిన్నవాడా బులుగు చొక్కా ఏసినవాడా పిలగా చిలకముక్కు చిన్నవాడా చక్కని చుక్క చక్కని చుక్క దక్కే చూడు మామ చిత్ర కన్ను కొంటెవాడ చిత్ర కన్ను కొంటెవాడ చిత్ర కన్ను కొంటెవాడ మేడలోని కుర్రాదాన్ని పిలగా ముగ్గులోకి దింపినావు మేడలోని కుర్రాదాన్ని పిలగా ముగ్గులోకి దింపినావు నిన్ను కోరి నిన్ను కోరి వన్నెలాడి లైలా కోట దాటి పేట జేరే కురస కురస అడివిలోన పిలగా కురిసెనే గాంధారి వాన కురస కురస అడివిలోన పిలగా కురిసెనే గాంధారి వాన ఎక్కరాని ఎక్కరాని కొండలెక్కి మామ ప్రేమలోన చిక్కినావు ఎక్కరాని కొండలెక్కి మామ ప్రేమలోన చిక్కినావు పూల ఛత్రి పట్టుకోని పిలగా ఊరు వాడ తోడు రాగ పూల ఛత్రి పట్టుకోని పిలగా ఊరు వాడ తోడు రాగ జంటగానే జంటగానే కూడినారు మామ చలువ పందిరి నీడ కింద జంటగానే కూడినారు మామ చలువ పందిరి నీడ కింద కన్నెపిల్లల జోరె చూడు
Lyrics sourced from public databases. May contain errors.