MovieGQ

I Wanna Fly

Krishnarjuna Yudham (2018) · Track 2 of 6 · 3:58

Song Details

Lyrics

నా కనులే కననీ ఆ కలనే కలిసా నీ వలనే బహుశా...ఈ వరసా నా ఎదలో నలిగే ఓ ప్రశ్నే అడిగా నే వెతికే స్నేహం...నీ మనసా ఒడ్డు చేరలేని ఈ అలే దాటుతోంది సాగరాలనే ఒక్క గుండె ఇంక చాలదే కమ్ముకుంటె ఈ అల్లరే i wanna fly wanna fly నీ సగమై సగమై నా నిజమే ఎదురై పిలిచినదా love feeling it inside ఈ వెలుగే వరమై ఏ కథలో విననీ భావమిదా ఊహల్కే సరిహద్దులు లేవని ఈ క్షనమే తెలిశే అందుకనే చూపుల వంతెనపై హృదయం పరుగిడెనే వెన్నెల కన్న చల్లని సెగతో feeling this moment sway నీ వేకువలో వెచ్చని ఊహై i'll melt youe heart away ఒక ప్రాణం అది నీదవనీ girl your smile నా జగమవనీ నా కనులే కననీ ఆ కలనే కలిసా నీ వలనే బహుశా...ఈ వరసా i wanna fly wanna fly నీ సగమై సగమై నా నిజమే ఎదురై పిలిచినదా baby lemme kiss you caress you hold you tight my baby bhoo never let you go away from me cozi got issues well i miss you but i still i love the way you lookin in my eyes and say those diamonds and the buzz don't matter to you bae one love one life one wife and that's it true love from the heart trust you వెతికానునే నన్ను నీ లోకంలో నడిచా నీడై ప్రతి అడుగు నీతో నీ తలపు విడిచే నిమిషమిక నాకెదురుపడదే అరెరే చిలిపి మదికే తెలిశనిక నా కలల బరువే i wanna fly wanna fly నీ సగమై సగమై నా నిజమే ఎదురై పిలిచినదా love feeling it inside ఈ వెలుగే వరమై ఏ కథలో విననీ భావమిదా i wanna fly wanna fly నీ సగమై సగమై నా నిజమే ఎదురై పిలిచినదా love feeling it inside ఈ వెలుగే వరమై ఏ కథలో విననీ భావమిదా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Krishnarjuna Yudham

See All