MovieGQ

Star Star

Kodama Simham (1990) · Track 5 of 5

Song Details

Lyrics

పల్లవి: star star... mega star star star star... mega star star star star... mega star star star star... mega star star జపం జపం జపం కొంగ జపం తపం తపం తపం దొంగ తపం జపం జపం జపం కొంగ జపం తపం తపం తపం దొంగ తపం నేనే బ్రేకేశా కాలానికి నేనే కాపేశా అందానికి మగసిరిలో సొగసరితో తదిగిణతోం ఇహం పరం నిరంతరం star star... mega star star star star... mega star star చరణం: 1 వేయ్ వేయ్ మరో స్టెప్పు వేయ్ ఒకే లిప్పువై జోరుగా నా జోడుగా చేయ్ చేయ్ ఇలా బ్రేక్ చేయ్ ఎదే షేక్ చేయ్ సోకుగా నాజూకుగా ఇస్పేటు రాజు అరె కిస్ పెట్టుకుంటే ఆయ్ డైమండు రాణి డంగౌతు ఉంటే లవ్వుబాయి లబ్జులన్ని చూపనా కౌబాయ్ కౌగిలింత గరం గరం గరం గరం star star... mega star star star star... mega star star జపం జపం జపం కొంగ జపం తపం తపం తపం దొంగ తపం చరణం: 2 వేయ్ వేయ్ అలా గాలమేయ్ ఇలా శూలమేయ్ రాజులా నటరాజులా చేయ్ చేయ్ భలే ట్యాప్ చేయ్ సరే ట్విస్టు చేయ్ మోతగా తొలి మోజుగా నువ్వేరా కాసు certainly baby నీతోనే ఊసు sure my love అందాల గూసే ఆటీను ఆసు హార్టు బీటుతోటి తాళమేయనా అరె వాటమైన బతుకు ఎంత సుఖం సుఖం సుఖం సుఖం star star... mega star star star star... mega star star జపం జపం జపం కొంగ జపం తపం తపం తపం దొంగ తపం జపం జపం జపం కొంగ జపం తపం తపం తపం దొంగ తపం అరె నేనే బ్రేకేశా కాలానికి నేనే కాపేశా అందానికి మగసిరిలో సొగసిరితో తదిగిణతో ఇహం పరం నిరంతరం star star... mega star star star star... mega star star

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kodama Simham

See All