MovieGQ

Gum Gumainchu

Kodama Simham (1990) · Track 1 of 5

Song Details

Lyrics

ఘుం ఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్ మథించింది మంత్రం మంచం కం కమానంది అందం చల్ చలాయించు సొంతం భల్ భలేగుంది బంధం గ్రంథం చెలి గాలి తగిలే వేళ చెలికాడు రగిలే వేళ గిలిగింత ముదిరే వేళ గిజిగాడు ఎగిరే వేళ అబ్బ సోకో పూతరేకో అందుతుంటే మోతగా ఘుం ఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్ మథించింది మంత్రం మంచం కం కమానంది అందం చల్ చలాయించు సొంతం భల్ భలేగుంది బంధం గ్రంథం కానీ తొలి బోణీ కసి కౌగిళ్ళ కావిళ్ళతో పోనీ మతిపోనీ పసి చెక్కిళ్ల నొక్కుళ్ళతో రాణి వనరాణి వయసొచ్చింది వాకిళ్ళలో రాజా తొలి రోజా విరబూసిందిలే ముళ్ళతో తెలవారిపోకుండా తొలికోడి కూసింది కలలే నేకంటున్నా కథ బాగా ముదిరింది పొంగే వరద చెలరేగే సరదా ఏదో మగత ఎద దాటే మమత ఏది ఒంపో ఏది సొంపో ఉన్నటెంపో పెంచకే ఘుం ఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్ మథించింది మంత్రం మంచం కం కమానంది అందం చల్ చలాయించు సొంతం భల్ భలేగుంది బంధం గ్రంథం ఉంటా పడి ఉంటా నీ ఉయ్యాల సయ్యాటలో గుంట చిరుగుంట నీ బుగ్గమ్మ నవ్వాటలో మంట చలిమంట నను చుట్టేసె కూపాటలో గంట అరగంట సరిపోవంట ముద్దాటలో ఒకసారి చెబుతాడు ప్రతిసారి చేస్తాడు అంటూనే ఛీ పాడు అందంతో రా పాడు అయితే మొగుడు అవుతాడే మగడు అసలే రతివి అవుతావే సఖివి ఒంటికాయ సొంటి కొమ్ము అంటుగుంటే ఘాటురా ఘుం ఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్ మథించింది మంత్రం మంచం కం కమానంది అందం చల్ చలాయించు సొంతం భల్ భలేగుంది బంధం గ్రంథం చెలి గాలి తగిలే వేళ చెలికాడు రగిలే వేళ గిలిగింత ముదిరే వేళ గిజిగాడు ఎగిరే వేళ అబ్బ సోకో పూతరేకో అందుతుంటే మోతగా ఘుం ఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్ మథించింది మంత్రం మంచం కం కమానంది అందం చల్ చలాయించు సొంతం భల్ భలేగుంది బంధం గ్రంథం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kodama Simham

See All