Song Details
Lyrics
మీ మీ మిమ్మీమీ ఇకపై ఓన్లీ యూ అండ్ మీ సాయంకాలానా సాగర తీరానా సంధ్య సూర్యుడిలా నువ్వూ నేను వేసవి కాలానా వెన్నెల సమయానా తార చంద్రుడిలా నువ్వూ నేను నువ్వు రాగం అయితే నే పాటవుతాను నువ్వు మేఘం అయితే నీ జిలిబిలి వలపుల వర్షం నేను మీ మీ మిమ్మీమీ ఇకపై ఓన్లీ యూ అండ్ మీ మీ మీ మిమ్మీమీ ఇకపై ఓన్లీ యూ అండ్ మీ సాయంకాలానా సాగర తీరానా సంధ్య సూర్యుడిలా నువ్వూ నేను వేసవి కాలానా వెన్నెల సమయానా తార చంద్రుడిలా నువ్వూ నేను ముద్ద మందారం తెలుసు మెరిసే బంగారం తెలుసు రెండు కలిపేస్తే నువ్వేనా మండే సూరీడు తెలుసు వెండి జాబిల్లి తెలుసు రెండు కలబోస్తే నువ్వేనా రోజు అద్దంలో అందం నువ్వేనా ఆ అందం నువ్వైతే నువ్వూ నేనా రోజు కన్నుల్లో కలలే నువ్వేనా కలలే నిజమైతే నువ్వూ నేనా మీ మీ మిమ్మీమీ ఇకపై ఓన్లీ యూ అండ్ మీ మీ మీ మిమ్మీమీ ఇకపై ఓన్లీ యూ అండ్ మీ కోపం సైనికుడి వరస తాపం ప్రేమికుడి వరస రెండూ ఒకటైతే నువ్వేనా పల్లె పడుచుల్ని చూశా పట్నం సొగసుల్ని చూశా రెండూ ఒకటైతే నువ్వేనా హో రంగుల విల్లంటే అచ్చం నువ్వేనా బాణం నేనైతే నువ్వూ నేనా పువ్వుల వరదంటే అచ్చం నువ్వేనా నన్నే చుట్టేస్తే నువ్వూ నేనా మీ మీ మిమ్మీమీ ఇకపై ఓన్లీ యూ అండ్ మీ మీ మీ మీ మీ మీ ఇకపై ఓన్లీ యూ అండ్ మీ
Lyrics sourced from public databases. May contain errors.