Song Details
Lyrics
బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు నీ ఒంపు సోంపు అందం చందం అన్ని నా చుట్టాలూ చెంగుమంటూ రావే తిరగరాసేద్దాం చట్టాలు నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ నీ నవ్వులే రత్నాలు నీ మాటలే ముత్యాలు పొట్లాలు కడితే కోట్ల కొద్ది బేరాలు నీ చేతులే మేగ్నెట్లు నీ వేళ్ళు వీణ మెట్లు నువ్వు తాకుతుంటే రక్తమంతా రాగాలు.. ఓ నువ్వు పక్కనుంటే కిక్కె వేరు వధ్ధులే జారాధాలు ఆవురావురంటూ వున్నా తీర్చు నా సరదాలు అందుకేగా వచ్చేసా రఫ్ఫాడిద్దాం రాత్రి పగలు మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిను చూస్తే ఘల్ ఘల్ మంటాయ్ నా చిట్టి పట్టీలు రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిను చూస్తే నిలబడనంటాయ్ నా జళ్ళో ఏ పూలు బాసూ..చూపీయ్ నీ గ్రేసు.. ఏ.. మై డియర్ బాస్.. నువ్వు మాస్ ప్లస్ క్లాసు నీ స్టైల్ చూస్తే సింహమైన నీతో దిగదా సెల్ఫీలు హే.. మిస్ యూనివర్సు లాంటి నీ ఫీచర్స్ చూస్తూ ఉంటే రెచ్చిపోతాయ్ గుండెలోన గుర్రాలు నీ వాక్ చూస్తే ఓరయ్యో ఐ లూస్ మై కంట్రోలు నీ హీట్ ఉంటే చాలమ్మో ఇక ఎందుకు పెట్రోలు నాకు నూవు నీకు నేను అప్పచెబుదాం పాఠాలు మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు హేయ్ రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు రత్తాలు....... బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ
Lyrics sourced from public databases. May contain errors.