MovieGQ

Neeru Neeru

Khaidi No 150 (2017) · Track 5 of 5 · 3:37

Song Details

Lyrics

నీరు నీరు నీరు రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరూ... గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరూ... అన్నదాత గోడు నింగినంటె నేడు... ఆలకించు వారు ఎవ్వరూ... నీరు నీరు నీరు రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరూ... గొంతు ఎండిపోయే పేగు మండిపోయే... గంగతల్లి జాడ లేదనీ... నీటి పైన ఆశే నీరుగారి పోయే... రాత మారు దారి లేదని... దాహమారుతుందా... పైరు పండుతుందా... ధారలైన కంటి నీటితో... నీరు నీరు నీరు రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరూ... గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరూ... నేల తల్లి నేడు అంగీలారిపోయే... మూగబోయే రైతు నాగలి... ఆయువంత చూడు ఆర్తనాదమాయే... గొంతు కోసుకుంది ఆకలి...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Khaidi No 150

See All