MovieGQ

Neeve Na Neeve Na

Kedi (2010) · Track 2 of 9

Song Details

Music Director
Lyricist

Lyrics

నీవేన నీవేనా నీతోనె నేనున్నానుగా నీలోన నాలోనా ఈ సంతోషం కల కాదుగా ఇంకో జన్మెనేమో నీతోనె చూశానేమో ఏదేమైనా ఈ రోజె మల్లి మల్లి రాదేమో నీవేన నీవేనా నీతోనె నేనున్నానుగా నీలోన నాలోనా ఈ సంతోషం కల కాదుగా మెల్లగా మెల మెల్లగా నా మనసులో విరబూశనే నీ గ్ఞాపకాలే నీ గ్ఞాపకాలే మెరుపులా నువు నవ్వుతూ అణువణువునా చేసావులే సంతకాలే సంతకాలే నీతోనె పాదం నా పాదం సాగిపోనీ మౌనంగ కాలం కల కాలం ఆగిపోనీ ఇంకో జన్మెనేమో నీతోనె చూశానేమో ఏదేమైనా ఈ రోజె మల్లి మల్లి రాదేమో నీవేన నీవేనా నీతోనె నేనున్నానుగా నీలోన నాలోనా ఈ సంతోషం కల కాదుగా కొత్తగా సరి కొత్తగా ఈ లోకమే కనిపించనే నీ రాకతోనే నీ రాకతోనే ఇప్పుడు నేనిప్పుడు నీ రూపమే దాచానుగా నా గుండెలోనే నా గుండెలోనే చుసాలె నేడే ఈ నాడె నా జాడె అందంగ నాకే అందాడె అందగాడే ఇంకో జన్మెనేమో నీతోనె చూశానేమో ఏదేమైనా ఈ రోజె మల్లి మల్లి రాదేమో నీవేన నీవేనా నీతోనె నేనున్నానుగా నీలోన నాలోనా ఈ సంతోషం కల కాదుగా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kedi

See All