Song Details
Lyrics
జాదు గాడురా ఈ మాయ మచ్చుం రా జంతర్ మంతర్ చేసేటి కేడి గాడు రా జల్స గాడు రా ఈ మాయ మచ్చుం రా ఉల్ట పల్ట ఆటల్లొ కింగ్ ఏ వీడు రా కేడి కేడి కేది వీడు మాయగాడు catch you if you can జాదు గాడురా ఈ మాయ మచ్చుం రా జంతర్ మంతర్ చేసేటి కేడి గాడు రా జల్స గాడు రా ఈ మాయ మచ్చుం రా ఉల్ట పల్ట ఆటల్లొ కింగ్ ఏ వీడు రా కేడి కేడి కేది వీడు మాయగాడు catch you if you can కన్నింగోడు ఈ దొంగోడు కన్నం వేసి అన్ని దోచెస్తాడు చీటింగోడు చీతగాడు మ్యాటర్ ఉన్న మాటగాడు వీడు కిల్లడి వీడు స్టైలే ఉన్నోడు అల్లడిస్తాడు చూడు రమ్మి గాడూ రా ఈ మాయ మచ్చుం రా సుపర్ డూపర్ వేషాలా ఆట గాడు రా దొమ్మి గాడు రా ఈ మాయ మచ్చుం రా మాయ మంత్ర చేసేటి గాలి గాడు రా కేడి కేడి కేది వీడు మాయగాడు catch you if you can కల్లె మూసి తెరిచేలోపు వేల వేసి గ్లోబె అమ్మేస్తాడూ తాలం ఉన్న మేదల్లోకి గాలై దూరి మాయ చేస్తుంటాడూ సునామి కన్నా వీడే స్పీడు స్కెచ్చేసి సాదిస్తాడు జాదు గాడురా ఈ మాయ మచ్చుం రా జంతర్ మంతర్ చేసేటి కేడి గాడు రా జల్స గాడు రా ఈ మాయ మచ్చుం రా ఉల్ట పల్ట ఆటల్లొ కింగ్ ఏ వీడు రా కేడి కేడి కేది వీడు మాయగాడు catch you if you can
Lyrics sourced from public databases. May contain errors.