Song Details
Lyrics
మ మ మ మ మ ముద్దంటిచ్చేదా ఇప్పుడా ఉద్దేసం లేదా ఇప్పుడొద్దన్నావంటె కుర్రవాడా రేపు ఇమ్మన్న ఇస్తాన వెర్రి వాడ ము ము ము ము ముద్దంటె మోజె ఇప్పుడా ఉంద్దేసం లేదె నిను ముద్దాదాలన్న కుర్రదానా అసలు మనసంటు ఉండాలే వెర్రి దానా మ మ మ మ మ ముద్దంటిచ్చేదా ఇప్పుడా ఉద్దేసం లేదా నిగనిగలాడె నా సుకుమారం చూడవుగా కాస్తైనా మగువను మించిన ఆనందం ఏముందయ్యో లోకానా దగ దగ మెరిసే గాంధి నవ్వుల నోటే లే నా దారీ తెగ బడి రాకే నాకు నీకు సరిపడదే సుకుమారీ హేయ్ చూడు ఉబలాటం...ఆడు చలగాటం అంతలేదమ్మో ఆపు ఆరాటం చేతుల్లోన పైసా ఉంటె అంతా నా సొంతం మ మ మ మ మ ముద్దంటిచ్చేదా ఇప్పుడా ఉద్దేసం లేదా నిను ముద్దాదాలన్న కుర్రదానా అసలు మనసంటు ఉండాలే వెర్రి దానా మనసు పడ్డ మగువను లెక్క చేయవెందుకూ నా అందమే నీదిరా నన్ను కాదనకూ నిన్న నేదు రేపులో నేడు ఉంది చేతిలో ఈ నాటికి ఏ నాటికి డబ్బేలె రారాజూ మోజు పడకుంటె మగవాడె కాదు మోహమేలేని సరసం సరి కాదూ కాసులు తప్ప లోకంలో మరి నాకేం కనపడదూ మ మ మ మ మ ముద్దంటిచ్చేదా ఇప్పుడా ఉద్దేసం లేదా ఇప్పుడొద్దన్నావంటె కుర్రవాడా రేపు ఇమ్మన్న ఇస్తాన వెర్రి వాడ ము ము ము ము ముద్దంటె మోజె ఇప్పుడా ఉంద్దేసం లేదె నిను ముద్దాదాలన్న కుర్రదానా అసలు మనసంటు ఉండాలే వెర్రి దానా
Lyrics sourced from public databases. May contain errors.