MovieGQ

Ila Choodu Ra Nanna

Juliet Lover Of Idiot (2017) · Track 1 of 6 · 4:37

Song Details

Lyrics

ఇలా చూడురా నాన్న ఇలా చూడు నా కన్న నువ్వే నాకు అన్నీ నంటా ఓ వరాల మూటా నిన్నే వీడి ఎట్టా ఉంటా ఇలా చూడురా నాన్న ఇలా చూడు నా కన్న నువ్వే నాకు అన్నీ నంటా ఓ వరాల మూటా నిన్నే వీడి ఎట్టా ఉంటా ఉలికిపదే క్షణములలో తలనిమిరే చెయ్యవ్వనా కలలు కనే సమయంలో తలవాల్చే దిండవ్వనా లాలై లాలించనా పాలై పాలించనా దిం దిం తాన దిం దిం తాన దిం దిం తాన దింతనా దిం దిం తాన దిం దిం తాన దిం దిం తాన దింతనా ఇలా చూడురా నాన్న ఇలా చూడు నా కన్న నువ్వే నాకు అన్నీ నంటా ఓ వరాల మూటా నిన్నే వీడి ఎట్టా ఉంటా ఆనదం నువ్వుగా నా కడుపే పండెనా ఎన్నటికి నువ్వు నా చురునవ్వు రా ఆకాశం సూర్యుడూ అందాలా వెన్నెలా నీ వెలుగుకి పోలికే కావురా నీ చిగురు మోమున వెలుగుందిరా రాజాది రాజ కళా శెతకోటి దైవాల దీవెనవై కలిశావు ఈ అమ్మను కరునించేలా మొప్పొద్దు నన్ను ముద్దులతో మురిపించేలా నా లోకం పూర్తిగా నీలా మారింది రా నువ్వేమి చేసినా అపురూపమే ఏ షొకం సూటిగా నా దరి రాలెదు రా నీ రూపం మనసులో మనిదీపమే అమ్మా అనే నీ పిలుపొకటి చాలు అది నాకు అమ్రుతమే ఎల్లెదిగే నిను చూసి ఎనలేని సంతోషం కల్లరా దిష్టే తియ్యనా యెన్నెల్లకైనా రెప్పల్లొ నిన్నే కాయనా ఎల్లెదిగే నిను చూసి ఎనలేని సంతోషం కల్లరా దిష్టే తియ్యనా యెన్నెల్లకైనా రెప్పల్లొ నిన్నే కాయనా పండుగలా మారింది నీ వలనె మా జీవనము నిండుదనం దొరికింది ఈ సంబరమే నీ వరము నీ జతలో కదలికే మరిచెను మా కాలము దిం దిం తాన దిం దిం తాన దిం దిం తాన దింతనా దిం దిం తాన దిం దిం తాన దిం దిం తాన దింతనా దిం దిం తాన దిం దిం తాన దిం దిం తాన దింతనా దిం దిం తాన దిం దిం తాన దిం దిం తాన దింతనా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Juliet Lover Of Idiot

See All