MovieGQ

Ifil Tower Pai Salsale

Juliet Lover Of Idiot (2017) · Track 5 of 6 · 4:15

Song Details

Lyrics

ఐఫిల్ టవర్ పై సల్సాలే మెరుపు తీగపై ఉయ్యాలే ఓలరవ్ నా కల్లలో కార్నివల్ కాంతులే ట్రఫిక్ జాం ట్రఫిక్ జాం మనసంతా క్రేజీగా మారిందే జగమంతా రెయిన్.బో లో రంగై పోయా నిజమా ఇది నా కలయా మతిపోయే ఈ సంతోషం నీ వల్లే కద చెలియా ట్రఫిక్ జాం ట్రఫిక్ జాం మనసంతా క్రేజీగా మారిందే జగమంతా సాగే కాలం కన్నా ముందే పరిగెడుతున్నా నేల మీద లేవె పాదాలు లోకం కల్లలోనా ఓ వింతగ కనిపిస్తున్నా నీవైపేగా నా చుపులూ తజుమహల్ తళుకై మెరుస్తుంది మనసే నువ్వు ఇవ్వబోయె బహుమానమేదొ తెలిసీ చేతి గీత లోన అద్రుష్టం కలిసే నీ ప్రేమలోన నా మనసంత తడిచే ట్రఫిక్ జాం ట్రఫిక్ జాం మనసంతా క్రేజీగా మారిందే జగమంతా రెయిన్.బో లో రంగై పోయా నిజమా ఇది నా కలయా మతిపోయే ఈ సంతోషం నీ వల్లే కద చెలియా నీలో నువ్వేమన్నా అన్నీ వింటు ఉన్నా తేలుతున్న మేఘాల పైనా సర్లె ఏదేమైనా నీ యదలోనే ఉన్నా చదివేశా నీ అలోచనా యెంత కాలమైనా నిన్ను కోరి వేచి ఉన్నా అంతకంతకూ ప్రేమ పెంచుకున్నా తీపి కలలు కంటూ నీ పిలుపునందుకున్నా క్షణమాగనంటూ నీ చెంత చేరుకోనా ట్రఫిక్ జాం ట్రఫిక్ జాం మనసంతా క్రేజీగా మారిందే జగమంతా రెయిన్.బో లో రంగై పోయా నిజమా ఇది నా కలయా మతిపోయే ఈ సంతోషం నీ వల్లే కద చెలియా ట్రఫిక్ జాం ట్రఫిక్ జాం మనసంతా క్రేజీగా మారిందే జగమంతా ట్రఫిక్ జాం ట్రఫిక్ జాం మనసంతా క్రేజీగా మారిందే జగమంతా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Juliet Lover Of Idiot

See All