Song Details
Lyrics
ఐ డోంట్ నో ఆకు ముల్లు కథా ఐ డోంట్ నో మమ్మి డాడి ఆటా నోట్లో వేలు పెట్టినా ఏం చెయ్యాలో తెలియదే జారే పైటా పట్టినా ఏం చేస్తారో తెలియదే ఐ డోంట్ నో ఆకు ముల్లు కథా ఐ డోంట్ నో మమ్మి డాడి ఆటా మగవాల్లకి ఏమిటుందో ఆడవాల్లకి ఏంకవాలో తెలిసే ఈడె ఉన్నదా నాలో చెబుతారా హలో ఐ డోంట్ నో ఆకు ముల్లు కథా ఐ డోంట్ నో మమ్మి డాడి ఆటా స్వాతీ బుక్కు టిప్సు కోసం వారం అంతా వైట్ చేసా రిప్లై రాక రాపిడయ్యే ఈడునంతా దచుకున్నా మందిలో అది ఎవ్వరైనా తీర్చరా డౌటునీ ఐ డోంట్ నో ఆకు ముల్లు కథా ఐ డోంట్ నో మమ్మి డాడి ఆటా చేసెకొద్ది నచ్చెదేంటీ చెప్తానంది జ్యోతిలక్ష్మీ తీరా వేల్తె పక్కకొచ్చి నూటన్ సూత్రం చెప్పుతూంది యేమిటో దాని అర్దమేంటొ చెప్పరా కనుగొనీ ఐ డోంట్ నో ఆకు ముల్లు కథా ఐ డోంట్ నో మమ్మి డాడి ఆటా నోట్లో వేలు పెట్టినా ఏం చెయ్యాలో తెలియదే జారే పైటా పట్టినా ఏం చేస్తారో తెలియదే
Lyrics sourced from public databases. May contain errors.