Song Details
Lyrics
మాణిక్య వీణా మూపలాలయంతి మదళాస మంజూల వాగ్విలాసా మహేంద్రిలభ్యోతి కోమలాంగి మతాంగ కన్య మనసా స్మరామి చతుర్భుజే చంద్ర కలవతంసే కుచోన్నతే కుంకుమ రాగషోనే పుండరీక్షో పసంకోశ పుష్పబాణహస్తే రావేనా చెలియా రావేనా చెలియా రయ్యంటు రావె చెలి వారెవ్వా చెలియా వయసైన చెలియా ఊరంత గోల చెయ్యి మమతకు నువ్వు ప్రతిబింబం తల్లికన్నా గారాబం చిననాటి అనురాగం వయసైతే అనుబంధం ఏ అవ్వా నా గువ్వా నువ్వింకా అందం దోచెయ్యి రావేనా చెలియా రావేనా చెలియా రయ్యంటు రావె చెలి వారెవ్వా చెలియా వయసైన చెలియా ఊరంత గోల చెయ్యి జీన్స్ పాంటు వేసుకో లిఫ్ స్టిక్కు పూసుకో నిజమైన తలనెరుపు డై వేసి మార్చుకో... యే... ఓలమ్మో ఏమి చోద్యం నా వయసే సగమాయే క్లింటన్ నంబరు చేసిస్తాను గలగమంటూ ఐ లవ్ యూ నువ్ చెప్పెయ్యి నువ్వెవరంటే మిస్ వరల్డ్ కాదు మిస్ ఓల్డని చెప్పేయి - ఓయే రావేనా చెలియా రావేనా చెలియా రయ్యంటు రావె చెలి వారెవ్వా చెలియా వయసైన చెలియా ఊరంత గోల చెయ్యి ఓ ఓ ఓ కంప్యూటర్ పాటలకు పులివేషం నువ్వాడు ఎంటీవీ చానెల్లో శక్తి స్తోత్రం నువ్ పాడు టూ పీసు డ్రస్ వేసి సన్ బాతూ చెయ్ బామ్మా... డిస్నీలాండులో కళ్ళాపి జల్లి బియ్యపుపిండితో ముగ్గులు వేద్దాం రాబామ్మా రోడ్డు మద్యలో కొట్టేపెట్టి గారెలు వేసి అమ్ముదామా రావేనా చెలియా రావేనా చెలియా రయ్యంటు రావె చెలి వారెవ్వా చెలియా వయసైన చెలియా ఊరంత గోల చెయ్యి మమతకు నువ్వు ప్రతిబింబం తల్లికన్నా గారాబం చిననాటి అనురాగం వయసైతే అనుబంధం రావేనా చెలియా రావేనా చెలియా రయ్యంటు రావె చెలి ఓయే వారెవ్వా చెలియా వయసైన చెలియా ఊరంత గోల చెయ్యి
Lyrics sourced from public databases. May contain errors.