Song Details
Lyrics
నాకే నాకా - నాకే నాకా నువు నాకే నాకా - ఉఁ నాకా మధుమిత మధుమిత మధుమిత హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా (2) హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా (2) ఫిఫ్టి కేజీ తాజ్ మహాల్ నాకే నాకా ప్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా (2) పాకెట్ సైజు వెన్నెలలు నాకే నాకా ఫాక్స్ లొచ్చిన స్నిగ్దవిక నాకే నాకా ముద్దుల వానలో నిన్ను తడిపేనా కురులతోటే తడి తుడిచేనా నిన్ను నేను కప్పుకునేనా పెదవిపైనే పవళించేనా పట్టుపువా పుట్టతేనే నీ నడుం సగం తాకనివ్వమ్మా హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా (2) ఫిఫ్టి కేజీ తాజ్ మహాల్ నాకే నాకా ప్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా కలసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం కడలిపై ఎర్రని తివాచి పరచి ఐరోపాలో కొలువుందాం మనప్రేమనే కవి పాడగా షెల్లీకి భైరన్ కు సమాధి నిద్దర చెడగొడతాం నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు ఉల్లాసమో ఉత్సాహమో ప్రేమ పిచ్చితో గాలై తిరగకు ఏమైనదో నీ వయసుకు ఆయాసమో ఆవేశమో పైరగాలికి వయసాయే నేలతల్లికి వయసాయే కోటి యుగాలైనా గానీ ప్రేమకు మాత్రం వయసైపోదు హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా (2) ఫిఫ్టి కేజీ తాజ్ మహాల్ నాకే నాకా ప్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా (2) చెర్రీ పూలను దోచేగాలీ చెవిలో చెప్పెను ఐ లవ్ యూ సైప్రస్ చెట్లలో దావుద్ పక్షి నాతో అన్నది ఐలవ్ యూ నీ ప్రేమనే నువ్వు తెలుపగా గాలులూ పక్షులూ ప్రేమ అర్ధమై కుమిలిన వేళ ఒంటి గాలిలో పూవే నిలిచెను నీ కురులలో నిలిచెందుకే పూబాలవో పువ్వెట్టగా చిందె చినుకులు నేలవాలెను నీ బుగ్గనే ముద్దాడగా నేనూ నిన్నూ ముద్దాడనా పెదవి నవ్వుల నిలిచినను ప్రాణముండును ఒక నిముషం ప్రియా నువ్వు నన్ను వీడితే మరుక్షణముండదు నా ప్రాణం హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా (2) ఫిఫ్టి కేజీ తాజ్ మహాల్ నాకే నాకా ప్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా (2) పాకెట్ సైజు వెన్నెలలు నీకే నీకు ఫాక్స్ లొచ్చిన స్నిగ్దవిక నీకే నీకు నిన్ను నేను కప్పుకునేనా పెదవిపైనే పవళించేనా ముద్దుల వానలో నిన్ను తడిపేనా కురులతోటే తడి తుడిచేనా పట్టుపువా పుట్టతేనే నీ నడుం సగం తాకనివ్వమ్మా హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా (2)
Lyrics sourced from public databases. May contain errors.