MovieGQ

Intiki Okkadu Kavale

Jawaan (2017) · Track 1 of 5 · 4:13

Song Details

Music Director
Lyricist

Lyrics

పల్లవి: ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే కంటికి రెప్పలె కాయాలే బన్జారే తూ జవాన్ ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే కంటికి రెప్పలె కాయాలే బన్జారే తూ జవాన్ అబ్ హర్ ధడ్కన్ కహి జన గణ మన బస్ బన్జా హర్ ధమ్ తూహి జవాన్ తుజ్ మేహే బడాయి ఖతం బస్ బన్జా తూహి జవాన్ అబ్ హర్ ధడ్కన్ కహి జన గణ మన బస్ బన్జా హర్ ధమ్ తూహి జవాన్ తుజ్ మేహే బడాయి ఖతం బస్ బన్జా తూహి జవాన్ చరణం: 1 కష్టం వస్తేనే కదలను కద చేస్తా ఎదురెళ్లి రక్కసి వధ తీసెయ్ సమరంలో ఇక తనమన తనువున జన గణ మన సేసేయ్ అనుకుందే తక్షణమున చూసేయ్ లక్ష్యాన్నే ఈ క్షణమున స్వచ్చం అనునిత్యం నీ బుజమున నిలుపుతు జన గణ మన ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే కంటికి రెప్పలె కాయాలే బన్జారే తూ జవాన్ చరణం: 2 రోజూ నీకో యుద్ధమురా రాజీ పడితే వ్యర్ధమురా జవాన్ జవాన్ జండా నీలో ధైర్యమురా జయమే దానికి ధ్యేయమురా జవాన్ జవాన నడు ఎవ్వరికొరకిక వెతకక పదవురకెత్తే నువ్వు జవాన్ పడు పిడుగుకి జడవక పద నువ్ పుట్టిన మట్టికి ప్రాణమిడు చూపించేయ్ యుధంతం కాలి కధం బస్ బన్జా తూహి జవాన్ కష్టం వస్తేనే కదలను కద చేస్తా ఎదురెళ్లి రక్కసి వధ తీసెయ్ సమరంలో ఇక తనమన తనువున జన గణ మన సేసేయ్ అనుకుందే తక్షణమున చూసేయ్ లక్ష్యాన్నే ఈ క్షణమున స్వచ్చం అనునిత్యం నీ బుజమున నిలుపుతు జన గణ మన ఇంటికి ఒక్కడు కావాలే జంగుకు సై అని దూకాలే కంటికి రెప్పలె కాయాలే బన్జారే తూ జవాన్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jawaan

See All