MovieGQ

Bugganchuna

Jawaan (2017) · Track 4 of 5 · 4:02

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

బుగ్గంచున ఎరుపును పెంచే సమయం ఇవ్వరా రెప్పంచున కలలే పంచే సమయం అవ్వరా బుగ్గంచున ఎరుపును పెంచే సమయం ఇవ్వరా రెప్పంచున కలలే పంచే సమయం అవ్వరా మెడ అంచులలో ముద్దై జడ అంచులలో తడివై ఒడి అంచులలో తలవై సమయం ఇచ్చెయ్ రా ఈ వీక్షణం నిరీక్షనణం తీరుస్తు ఉంటాను ప్రతీక్షణం కౌగిళ్లతో శిక్షించనా అంటుంది ప్రేమాక్షరం చీరంచు దూరమే చెరిపెయ్ నడుమంచు చేతికే ఇచ్చెయ్ పెదవంచు మంచునే పంచెయ్ అంచులు తెంచెయ్ చీరంచు దూరమే చెరిపెయ్ నడుమంచు చేతికే ఇచ్చెయ్ పెదవంచు మంచునే పంచెయ్ అంచులు తెంచెయ్ బుగ్గంచున ఎరుపును పెంచే సమయం ఇవ్వరా రెప్పంచున కలలే పంచే సమయం అవ్వరా నారింజ రంగుని ఎండలో సారంగి తీగల సంధ్యలో శ్రుంగార పువ్వుల పూజకే సమయం ఇచ్చెయ్ రా నా చేతి రాతల పంచన కస్తూరి గీతల చెంతన దస్తూరిలా మారేందుకే సమయం ఇచ్చెయ్ రా నీ సోయగం సోకే విషం బాగుంది నాలోన ప్రవహించడం నీ యవ్వనం యమపాశమే అవుతుంటే ప్రాణోదయం వయసంచు వరదలో ముంచెయ్ చెమటంచు వేడినే పెంచెయ్ తనువంచు తనువుతో కంచెయ్ అంచులు తెంచెయ్ చీరంచు దూరమే చెరిపెయ్ నడుమంచు చేతికే ఇచ్చెయ్ పెదవంచు మంచునే పంచెయ్ అంచులు తెంచెయ్ బుగ్గంచున ఎరుపును పెంచే సమయం ఇవ్వరా సమయం సమయం ఇచ్చెయ్ రా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jawaan

See All