Song Details
Lyrics
బొమ్మ అదిరిందీ దిమ్మే తిరిగింది లొల్లీ జరిగింది గుప్పెడు గుండెల్లో హోయ్ బొమ్మ అదిరిందీ దిమ్మే తిరిగింది లొల్లీ జరిగిందీ గుప్పెడు గుండెల్లో అంబా పలికింది పంబే రేగింది రుంబ సంతోషమే రెండు కల్లలో కుదిరిందె మనకి లగ్గం ఇక నువ్వూ నేను తగ్గం అరె గల్లి గల్లి మోగించేద్దం గట్టీ మేలాలే ఓయ్ టప్పు టప్పు టప్పు టప్పు టప్పు టపోరీ నువు తిప్పు తిప్పు తిప్పుకుంటూ రావే కుమారీ ఓయ్ టప్పు టప్పు టప్పు టప్పు టప్పు టపోరీ నువ్ లిప్పు లిప్పు లిప్పు అందించాలే కన్యా కుమారీ హోయ్ బొమ్మ అదిరిందీ దిమ్మే తిరిగిందీ లొల్లీ జరిగింది గుప్పెడు గుండెల్లో హేయ్ అంబా పలికిందీ పంబే రేగిందీ రుంబ సంతోషమే రెండు కల్లలో నీ చూపుల ముందూ యే మందూ గుండూ సరిపోదు అంటున్న హల్లో అబ్బయో నీ నడుము బెండూ చలి చీమల దండూ నా చుట్టూ ముట్టేస్తే ఏట్టాగమ్మయో నా పైటె కదా పక్కా..ఓ ఓ ఓ నువ్ సుఖించరా ఇంకా..ఓ ఓ ఓ నీ ఊగే ఊగే జుంకా అది నాలో మోగే ఢంకా నువు ఆగే పీచే లాగేస్తుంటే ఆగేదెలాగా ఓయ్ టప్పు టప్పు టప్పు టప్పు టప్పు టపోరీ నువు తిప్పు తిప్పు తిప్పుకుంటు రావే కుమారీ ఓయ్ టప్పు టప్పు టప్పు టప్పు టప్పు టపోరీ నువ్ లిప్పు లిప్పు లిప్పు అందించాలే కన్యా కుమారీ హోయ్ బొమ్మ అదిరింది దిమ్మే తిరిగిందీ లొల్లీ జరిగింది గుప్పెడు గుండెల్లో హేయ్ అంబా పలికింది పంబే రేపిందీ రుంబ సంతోషమే రెండు కల్లలో
Lyrics sourced from public databases. May contain errors.