Song Details
Lyrics
ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే హీరోషిమా ఆగిందా ఆటంబాంబేేస్తే ఛల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే చస్తామంతే హకునామ టాటా అనుకో తమాషగా తలఊపి వెరైటీగా శబ్ధం విందాం అర్ధం కొద్దిగా సైడుకి జరిపి అదే మనం తెలుగులో అంటే డోంట్ వర్రీ బిహ్యాపీ మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి యు అండ్ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే లెట్స్ డు భల్లే భల్లే లెట్స్ డు భల్లే భల్లే ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే హీరోషిమా జీరో అయిందా ఆటంబాంబేదో వేస్తే ఛల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే చస్తామంతే చరణం: 1 ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం విన్నా నీలో సంశయం పోదా ఉంటే నీలో నమ్మకం కన్నీరైన అమృతం కష్టం కూడా అధ్భుతం కాదా బొటానికల్ బాషలో మెటల్స్ పూరేకులు మెటీరియల్ సైన్స్ లో కలలు మెదడు పెనుకేకలు మెకానికల్ శ్వాసలో ఉసూరనే ఊసులు మనస్సు పరి భాషలో మధురమైన కధలు యు అండ్ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే లెట్స్ డు భల్లే భల్లే లెట్స్ డు భల్లే భల్లే ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే హీరోషిమా జీరో అయిందా ఆటంబాంబేదో వేస్తే ఛల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే చస్తామంతే చరణం: 2 పొందాలంటే విక్టరీ పోరాటం కంపల్సరీ రిస్కంటే ఎల్లామరి బోలో ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి కాలం మొక్కే హిస్టరీ లిఖనా ఇథోఫియా ఊహలో అటో ఇటో సాగుదాం యుకోరియా ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకం ఎనాటమి ల్యాబులో మనకు మనము దొరకం యు అండ్ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే లెట్స్ డు భల్లే భల్లే లెట్స్ డు భల్లే భల్లే
Lyrics sourced from public databases. May contain errors.