MovieGQ

Jalsa

Jalsa (2008) · Track 1 of 9

Song Details

Lyrics

సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా స జల్సా తెల్సా తెల్సా తెల్సా ఎవ్వరికైనా తెల్సా సునామీ ఎదురుగ వస్తే ఎలాగ కనబడుతుందో తెల్సా తెల్సా తెల్సా ఎవ్వరికైనా తెల్సా తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో అరె తెలియకపోతే చూడర బాబూ హిజ్ హ్యూమన్ సునామీ తెలియాలనుకుంటే డేంజర్ బాబూ యు హావ్ గాట్ బిలీవ్ మి హే సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా హే సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా స వన్ మోర్ టైమ్ జల్సా చరణం: 1 హైటెంతుంటాడో కొలవాలనిపిస్తే అమాంతమూ అలా అలా మౌంటెవరెస్ట్ అవుతాడు ఫైటేంచేస్తాడో అని సరదాపడితే స్ట్రెచర్ తనై సరాసరి వార్డుకి చేరుస్తాడు అరె గడ్డిపోచ అనుకుని తుంచడానికొస్తే గడ్డపార నమిలేస్తాడు గుండు సూది చేతికిచ్చి దండ గుచ్చమంటే కొండ తవ్వి పారేస్తాడూ హే సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా హే సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా చరణం: 2 మనవాడనుకుంటే చెలికాడవుతాడు హెయ్ విమానమై భుజాలపై సవారి చేయిస్తాడు పగవాడనుకుంటే విలుకాడవుతాడు హెయ్ ప్రమాదమై క్షణాలలో శవాలు పుట్టిస్తాడు హే దోసెడు పూలను తెచ్చిపెట్టమంటే తోటలన్నీ నొల్లుకొస్తాడు యమపాశం వచ్చి పీకచుట్టుకుంటే దానితోటి ఊయలూగుతాడు సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా స జల్సా సనిదపమగరిస అరె కరో కరో కరో జర జల్సా స జల్సా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jalsa

See All