MovieGQ

Idhi Maikamaa Bimkamaa

Indra Dhanussu (1978) · Track 2 of 6

Song Details

Lyrics

ఇది మైకమా ఆ ఆ బింకమా ఇదే ఇదే నీకు అందమా ఇది మైకమా ఆ ఆ బింకమా ఇదే ఇదే నీకు అందమా ఇది స్వప్నమా ఆ సత్యమా ఇదే ఇదే పూర్వపుణ్యమా ఇది స్వప్నమా ఆ సత్యమా ఇదే ఇదే పూర్వపుణ్యమా పూలదండకే ఇంత పులకరింతా చల్లగాలికే ఇంత జలదరింతా పూలదండకే ఇంత పులకరింతా చల్లగాలికే ఇంత జలదరింతా కళ్ళు తెరుచుకున్నా కలవరింతా కళ్ళు తెరుచుకున్నా కలవరింతా కలలు రాకపోయినా పలవరింత ఇది మైకమా ఆ ఆ బింకమా ఇదే ఇదే నీకు అందమా ఇది స్వప్నమా ఆ సత్యమా ఇదే ఇదే పూర్వపుణ్యమా పరిచింది నీ నవ్వు పాలపుంత పాకింది బుగ్గలలో జేవురింతా పరిచింది నీ నవ్వు పాలపుంత పాకింది బుగ్గలలో జేవురింతా ఆ కాచుకుంది ఒంటరిగా కౌగిలింతా ఆ కాచుకుంది ఒంటరిగా కౌగిలింతా ఆ కానుక ఇస్తుంది కన్నెవయసునంతా ఇది మైకమా ఆ ఆ బింకమా ఇదే ఇదే నీకు అందమా ఇది స్వప్నమా ఆ సత్యమా ఇదే ఇదే పూర్వపుణ్యమా నా చూపే వస్తుంది నీ వెంట నీ రూపే ఉంటుంది నా చెంత నా చూపే వస్తుంది నీ వెంట నీ రూపే ఉంటుంది నా చెంత నీతోనే నిండింది హృదయమంతా ఆ నీతోనే నిండింది హృదయమంతా నాతోడై ఉండాలి కాలమంతా ఇది మైకమా ఆ ఆ బింకమా ఇదే ఇదే నీకు అందమా ఇది స్వప్నమా ఆ సత్యమా ఇదే ఇదే పూర్వపుణ్యమా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Indra Dhanussu

See All