Song Details
Lyrics
నిలువవే వాలు కనులదానా వయ్యారి హంసనడకదానా నీ నడకలో హొయలున్నదే తానా నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటే నిలువదే నా మనసు ఓ లలనా అది నీకే తెలుసు నిలువవే వాలు కనులదానా వయ్యారి హంసనడకదానా నీ నడకలో హొయలున్నదే తానా ఎవరని ఎంచుకొనినావో పరుడని భ్రాంతిపడినావో ఎవరని ఎంచుకొనినావో భ్రాంతిపడినావో సుగ్గుపడి తొలగేవో విరహగ్నిలో నను తోసి పోయేవో నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటే నిలువదే నా మనసు ఓ లలనా అది నీకే తెలుసు ఒక సారి నన్ను చూడరాదా చెంతచేరా సమయమిదికాదా ఒక సారి నన్ను చూడరాదా సమయమిదికాదా చాలు నీ మర్యాదా వగలాడి నే నీ వాడనే కాదా నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటే నిలువదే నా మనసు ఓ లలనా అది నీకే తెలుసు మగడంటే మోజులేనిదానా మనసుంటే నీకు నేను లేనా మగడంటే మోజులేనిదానా నీకు నేను లేనా కోపమా నా పైనా నీ నోటి మాటకే నోచుకోలేనా నిలువవే వాలు కనులదానా వయ్యారి హంసనడకదానా నీ నడకలో హొయలున్నదే తానా నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటే నిలువదే నా మనసు ఓ లలనా ఓ మగువా ఓ చెలియా అది నీకే తెలుసు
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Illarikam
See AllAdigindhaniki Cheppi Yeduradaka
Ghantasala, P. Susheela
Yekkadi Dongalu Akkada Gupchup
Ghantasala
Chethulu Kalisina Chappatlu
P. Susheela, Madhavapeddi Satyam, Ghantasala
Nedu Srivariki Memante Paraaka
Ghantasala, P. Susheela
Madhupathra Nimpavoyi
Jikki
Bhale Chancele Bhale Chancele
Madhavapeddi Satyam