Oho Oho Ninne Korega
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- P. Susheela
Lyrics
- ఓహొ ఓహొ నిన్నే కోరెగా
కుహుకుహూ అని కోయిలా "2"
వసంతవేళలా పసందు మీరగా
అపూర్వగానమే ఆలపించే తీయగా "ఓహొ . ..."
చరణం: 1
అదా కోరికా వయ్యారి కోయిలా
జగాలే నీ చూపులో జలదిరించెలే "2"
వరాల నవ్వులే గులాబి పువ్వులై
వలపు తేనె నాలోన చిలకరించెనే "ఓహొ"
చరణం: 2
ఫలించె నేను కన్న కలలు తీయతీయగా
సుఖాలలో తేలిపో హాయి హాయిగా "2"
ఉయ్యాలలూగే నామది చిటారుకొమ్మలా
నివాళి అందుకో ఈవేళ పండుగా
సదా సుధా తరంగాల తేలిపోదమా
ఓహొ ఓహొ నిన్నే కోరితి
కుహుకుహు అనీ పాడితి ఆ హా హా . . .
Iddaru Mithrulu
Movie More SongsOho Oho Ninne Korega Keyword Tags
-
-