Chakkani Chukka Sarasaku Rave
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- P. Susheela
Lyrics
- చక్కని చుక్క సరసకు రావే ఒక్కసారి నవ్విన చాలే
ఉక్కిరి బిక్కిరి అయిపోతానే . . .
టక్కరి బావ కిక్కురు మనకు ఇక్కడి మాట
ఇతరులు వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే . . .
చరణం: 1
అల్లరి పిల్లా ఆపవేలా పుల్లవిరుపు మాటలు "2"
పెళ్ళాం కనబడితే ప్రేమే కలిగిందా "2"
పెళ్ళామంటే బెల్లము తల్లిదండ్రి అల్లము "చక్కని . . . "
చరణం: 2
ముద్దుల గుమ్మ మోహమాయే పొద్దు చాలా పోయెనే "2"
పెద్దలు గర్జిస్తే పెడసరమవుతావా "2"
పెద్దల గొడవ ఎందుకే ఇద్దరమొకటై ఉందామే "చక్కని . . . "
చరణం: 3
మీ నాయనగారి మీసమూ చూస్తేనే సన్యాసము "2"
అబ్బా అబ్బబ్బ నీ మాటలు కొరడాదెబ్బలు "2"
సూటిగా పెళ్ళాడి చాటుగ రానేలా "2"
చేయకు నన్ను దూరము తీయకు మీనా ప్రాణము "2" "టక్కరి . . ." "చక్కని . . . "
Iddaru Mithrulu
Movie More SongsChakkani Chukka Sarasaku Rave Keyword Tags
-
-