Oosulade Oka Jabilata
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట(ఊసులాడే)
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట
మాటే వేదం తానే నా లోకం
ప్రేమే యోగం (ఊసులాడే)
అందాలే చిందే చెలి రూపం నా కోసం
ఆనందం నిలిపేటి ధ్యానం చెలి ధ్యానం
అదే పేరు నేను జపించేను రోజు
ననే చేసే వేళ అలై పొంగుతాను
మౌనం సగమై మోహం సగమై
నేనే నాలో రగిలేను(ఊసులాడే)
నాలో నువ్వు రేగే నీ పాట చెలి పాట
నెడల్లె సాగే నీ వెంట తన వెంట
స్వరాలై పొంగేనా వరాలే కోరేనా
ఇలా ఊహల్లోనా సదా ఉండిపోనా
ఒకటై ఆడు ఒకటై పాడు పండగ
నాకు ఏనాడో(ఊసులాడే)
- ఊసులాడే ఒక జాబిలట
Hrudayam
Movie More SongsOosulade Oka Jabilata Keyword Tags
-
-
-