MovieGQ

Hrudayama Hrudayama

Hrudayam (1991) · Track 2 of 5

Song Details

Lyrics

హృదయమా హృదయమా నీ మౌనమెంత వేదన హృదయమా హృదయమా నీ విరహమెంత యాతన చందమామ లేని నింగి నేనులే తోడు లేని మోడునైతి నేడులే చరణం: 1 మంచల్లె కరిగి నదిలాగ మారి నీ నీడగా సాగినానే నీ ధ్యాస నేనై ఈ లోకాన్ని మరిచి ఊహల్లో ఊరేగి విహరించానే నీ కంటి పిలుపే నా ప్రేమ లోకం(2) పుండు పగిలెనే ఎద శోకమాయెనే నీవు లేని బ్రతుకు నాకు ఏలనే... చరణం: 2 నా జీవ రాగం చిరుగాలి నీకు ఈ వేళ వినిపించలేదా చెలి లేని బ్రతుకే శృతి లేని గీతం ఇక ఎందుకో నాకు ఈ నా జన్మ రగిలేటి సెగలే ఎదలోన మోసా(2) చెలిమి నేరమా నా ప్రేమ నేరమా నీవు లేని బ్రతుకు నాకు ఏలనే..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Hrudayam

See All