MovieGQ

O Pilla Jaji Mallira

Hrudayam (1991) · Track 3 of 5

Song Details

Music Director
Lyricist

Lyrics

ఓ పిల్ల జాజి మల్లి రా ఓ బ్యూటీ అంటే బ్యూటీ రా వన్నెలు చిలికించి మగవాళ్ళను కవ్వించి మనసులు తేలించి మురిపించావులే నీకే జోహారే చరణం: 1 లేటైనా వేచుంటే బస్సు దొరుకు ఒక కేడీ ప్రేమిస్తే కిస్ దొరకు ఆడవాళ్లే చిన్న చూపు బుస్సులకే చేదోడు మేముంటాం మిస్సులకే వెంటపడి మేమొస్తేనే మీకు రక్షణే చల్లని చూపు పడిందా మాకు మోక్షమే కలిసొస్తే అనురాగం కాదంటే అది శోకం నిన్ను యవ్వనమే పిలిచేనే వెన్నెలమ్మా రావే చరణం: 2 పిల్లలనే నువ్వు కంటే పండుగలే పుస్తకాలు నువ్వు మోస్తే పాపములే పడక గది పాఠాలకు మేము రెడీ ఓ చిలకా నా మనసే నీకు బడి చెలిమి అందచందాలే దాచిపెట్టొద్దే నాలో ఆశ రేగించి రెచ్చగొట్టొద్దే మందారం మీ సొగసే పాశాణం మీ మనసే నును మీసమున్న మగవాళ్ళం నిను కొలిచాం రావే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Hrudayam

See All