MovieGQ

Red Lion Red Lion

Hema Hemeelu (1979) · Track 1 of 7

Song Details

Lyrics

పల్లవి: నువ్వంటే నాకెంతో ఇష్టం జువ్ జువ్వునలాగే నీ చూపంటే మరీ మరీ ఇష్టం నువ్వంటే నాకెంతో ఇష్టం జువ్ జువ్వునలాగే నీ చూపంటే మరీ మరీ ఇష్టం నేనంటే ఎందరికో ఇష్టం నన్నెదిరించే మొనగాడంటే నాకెంతో ఇష్టం నేనంటే ఎందరికో ఇష్టం Red Lion Red Lion... Reach us to Red Lion చరణం: 1 జూ... జూ... లలలా...ల... జూ... జూ... నీ పేరంటే... ఎందరికో... భయం నీ తోడుంటే... నాకేమో ప్రియం నీ పేరంటే... ఎందరికో... భయం నీ తోడుంటే... నాకేమో ప్రియం నీ మాటే మధురసం... నీ నడకే పాదరసం నీ మాటే మధురసం..హహ..హా... నీ నడకే పాదరసం మధురసం కోరుకుంటే... మరేమి పరవాలేదు పాదరసం తాగావంటే... ప్రాణానికే నష్టం నేనంటే ఎందరికో ఇష్టం నన్నెదిరించే మొనగాడంటే నాకెంతో ఇష్టం నువ్వంటే నాకెంతో ఇష్టం... Is it? జువ్ జువ్వునలాగే నీ చూపంటే మరీ మరీ ఇష్టం నువ్వంటే నాకెంతో ఇష్టం Red Lion Red Lion... Reach us to Red Lion చరణం: 2 పా..పప... లలలా...లల... పా... పప... నీ సొగసంటే... ఎందరికో.. నిషా.. అది చూస్తుంటే... నాకేమో తమాషా నీ సొగసంటే... ఎందరికో... నిషా.. అది చూస్తుంటే... నాకేమో తమాషా నీ పరువం నాగిని... అది నీతోనే ఆగనీ నీ పరువం నాగిని... అది నీతోనే ఆగనీ మాటలతో కవ్విస్తే... మనసు ఊరుకోదు తాపం మరింత పెరిగితే... తట్టుకోవడం కష్టం నువ్వంటే నాకెంతో ఇష్టం జువ్ జువ్వునలాగే నీ చూపంటే.. మరీ మరీ ఇష్టం నేనంటే ఎందరికో ఇష్టం నన్నెదిరించే మొనగాడంటే నాకెంతో ఇష్టం నువ్వంటే నాకెంతో... ఇష్టం...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Hema Hemeelu

See All