Song Details
Lyrics
సెలవనుకో మరి ఏడవకే మనసా ఓ ఓ కలగనకే అది నిజమై పోదుకదా ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో కన్నుల్లోని కన్నీటి కెరటాలలో ఓ ఓ నేనేమై పోవాలి నిన్నేమను కోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం హొ హొ ఓ... సెలవనుకో మరి ఏడవకే మనసా ఓ ఓ కలగనకే అది నిజమై పోదుకదా అనుకున్నా అనుకున్నా నాతోనే వుంటావనుకున్న నాలాగే నీక్కూడా నేనంటే ఇష్టం అనుకున్నా పిలిచాన రమ్మని కసిరానా పొమ్మని చివరికి ఈ ఆటలో అయిపోయా బొమ్మని నువ్వు కాదంటే ఇక రానంటే మన ఇద్దరిమద్య ఇంకేంలేదంటే నేనేమై పోవాలి నిన్నేమను కోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం... సెలవనుకో మరి ఏడవకే మనసా ఓ ఓ హో నువ్వంటే నాలాంటి ఇంకొనేనని అనుకున్నా ఇన్నాళ్లి బ్రమ లోనే ఆనందంగా బ్రతికాన నచ్చిందే తడవుగా వెళ్ళొద్దే అలుసని చెబుతున్నా మనసుకి వింటుందా మాటని నా ఊహాల్ని నా ఆశల్ని నరికేస్తే నవ్వును చిదిమేస్తే నేనేమై పోవాలి నిన్నేమను కోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం... సెలవనుకో మరి ఏడవకే మనసా ఓ ఓ
Lyrics sourced from public databases. May contain errors.