MovieGQ

Nuvvante Naku Chala Istame

Heart Attack (2014) · Track 3 of 7

Song Details

Lyrics

నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే అది మాటల్లోనా చెప్పలేక ముద్దే అడిగానే హేయ్ నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే అది మాటల్లోన చెప్పలేక ముద్దే అడిగానే నే నచ్చితే ఇవ్వచ్చుగా లేదంటేనే మానొచ్చుగా అంతేగానీ అందర్లోనూ చెంపమీద లాగి కొడతావా హేయ్ నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే అది మాటల్లోన చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే... హెయ్ చిరాగ్గా ఉంటున్నాదంటె పరాగ్గా అనిపిస్తుందంటె సరిగ్గా తగలాల్సింది లిప్ టు లిప్ కిస్సే మనస్సే తడబడిపోతుంటే వయస్సే విల విలబోతుంటే తెలుస్సా కావాల్సింది మషాలా కిస్సే సింగిల్ గుంటే ఎట్టుంటాదే ఎంగిల్ పడితే బాగుంటాదే అర్దమైనా కానట్టుగా LKG ఫేసు పెడతావా నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే అది మాటల్లోన చెప్పలేక ముద్దడిగానే ... ముద్దడిగానే... ఓ పెదాల్లో యంత్ర ఉంటాదే అదేదో ఆత్రంవుంటాదే క్షణంలో ముద్దుల్నైనా అచ్చేవేస్తాదే ఇదేదే బానే ఉందంటూ అమాంతం నీకూ అనిపిస్తే ఒసారి ప్రాక్టీస్ చేసే అలవాటైపోద్దే సిమ్మే లేనీ సెల్లెందుకే చుమ్మా లేనీ జన్మెందుకే నీ మంచికే చెప్తున్నానే జస్ట్ ప్రెస్ మి కిస్ మి తొందరగా... ఆ నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే అది మాటల్లోన చెప్పలేక ముద్దడిగానే... ముద్దడిగానే... మ మ మ ముద్దడిగానే ముద్దడిగానే...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Heart Attack

See All