MovieGQ

Nasha

Hare Ram (2008) · Track 1 of 6

Song Details

Lyrics

ఇంకొంచెం ఫ్రీడం ఇచ్చేసుకుందాం..పొందిగ్గా ఉండం..పరిగెడుతూ ఉందాం.. పక్షుల్లా పోదాం..నక్షత్రాలవుదాం..నింగి అంతా అందం..నిచ్చెనలూ వేద్దాం.. భూలోకం మొత్తం మనకేరా సొంతం..జనమంటే అర్థం..మన చెంతే అందాం.. ఎవరూ లేరందాం..ఉన్నా అటు చూడం..తొలి ఈవ్ ఎండ్ ఆడం మనమే అనుకుందాం.. హరిలో రంగా హరి ఇదేం తమాషే..కారంగా వాడే జోడి తరవాత రాసే.. భాగోతం బాగుందా ఓ సరే సభాసే..ఐసే ఐసే ఒకటే దురుసే.. ఆనందో బ్రహ్మా అంటూ షికార్లు చేస్తే..అమ్మోరు పూనినట్టు ఈరంగమేస్తే.. ఎన్నాళ్లీ చోరా చోరీ తోచింది చేస్తే..చూస్తే గీస్తే మతే మటాషే.. జంట కుదిరిన జోషే..కంటపడితే వెంటపడక ఒంటి కలతో ఉంటదా.. నిష్ట చెదిరిన మనసే వింటదా చెబితే.. కత్తి పదునై కోసే..కొత్త చినుకు గుండె తొడుగుతుంటే కునుకు పడతదా.. నరం నరం నములు గరం గరం గుబులు..క్షణం క్షణం దిగులు ఇచ్చే అంటంతా.. అదో రకం తెగులు అయోమయం సెగలు..పుట్టించడం తగని పనే కదా.. లోకుల్లారా దీవిస్తే మీకే మేలంటాం..కాకుల్లాగా కవ్విస్తే 'కేర్ ఏ పిన్' అంటాం.. ఏం చేస్తారో మీ ఇష్టం మాకేం అనుకుంటాం...మున్ముందుకు పోతాం ఆగం మీ కోసం..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Hare Ram

See All