MovieGQ

Jairam Jairam

Hare Ram (2008) · Track 4 of 6

Song Details

Lyrics

సయ్యన్నారా సరదాగా సంగతి చెప్పుకుందాం కాదన్నారా..ఎసేయి రా..సేయి రా అనుకుందాం.. అసలెందుకులే మీ అందరి ఒప్పందం.. వై...కాపేస్తే కంచెలు తుంచుకు పోతాం.. వై..ఆపేస్తే తప్పక తప్పుకు పోతాం.. వై..కోపిస్తె కొండల నుంచి కిందికి వచ్చి కిక్కున తుంచే కొంపలు ముంచే గోదారైపోతాం.. వై..ఆవారా గాలిని బంధిస్తారా.. వై..కెరటాలకు కొరడా చూపిస్తారా.. వై..గుప్పెట్లో నిప్పును పట్టి కప్పడమంటే ముప్పని ఎవరూ చెప్పక ముందే తెలిసిందే.. పొందేయ్ లాభం..మ్..మ్..మ్.. జైరాం..జైరాం..జై జై జైరాం...జైరాం...జై జై జైరాం...జైరాం..జై జై ..జై జై ..రాం.. జైరాం..జైరాం..జై జై జైరాం...జైరాం...జై జై జైరాం...జైరాం..జై జై ..జై జై ..రాం.. ఇంకొంచెం ఫ్రీడం ఇచ్చేసుకుందాం..పొందిగ్గా ఉండం..పరిగెడుతూ ఉందాం.. పక్షుల్లా పోదాం..నక్షత్రాలవుదాం..నింగి అంతా అందం..నిచ్చెనలూ వేద్దాం.. భూలోకం మొత్తం మనకేరా సొంతం..జనమంటే అర్థం..మన చెంతే అందాం.. ఎవరూ లేరందాం..ఉన్నా అటు చూడం..తొలి ఈవ్ ఎండ్ ఆడం మనమే అనుకుందాం.. [జంట కుదిరిన జోషే] జైరాం..జైరాం..జై జై జైరాం...జైరాం...జై జై జైరాం...జైరాం..జై జై ..జై జై ..రాం..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Hare Ram

See All