MovieGQ

Killi Killi

Gudumba Shankar (2004) · Track 6 of 6

Song Details

Lyrics

నబో నబో నబరిగాజులు నబో నబో నబరిగాజులు ఎతుగొలుసులు ముక్కుపుడకలు నడుముసన్న నాగరాలు ఎవలెరుగని బాగోతం అబో అబో అబో అబో బేడపరక టిక్కటి ఏయ్ మల్లి ఔర్ తొడ లగాజొర్ Suit boot soore rome జయాల గొంట్ర గంజ లాగి పీకి పీకి లాగి ఎయ్య్ కోట్ ఎయ్య్ కిళ్ళి కిళ్ళి కిళ్ళి కిళ్ళి నమిలాక బాగున్నాదె నాగమళ్ళి దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావ మళ్ళీ కిళ్ళి కిళ్ళి కిళ్ళి కిళ్ళి నమిలాక బాగున్నాదె నాగమళ్ళి దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావ మళ్ళీ గట్టు గుంది గమ్మత్తుగుంది కోరికెగసి కోట్లాటనంది కొట్టుకొచ్చె నీ వాలు సూపు కందిరీగై కటేస్తవుంది ఓ పిల్ల నీ కిళ్ళి బాగున్నదే ఓ పిల్ల నీ కిళ్ళి బాగున్నదే కిళ్ళి కిళ్ళి కిళ్ళి కిళ్ళి నమిలాక బాగున్నాదె నాగమళ్ళి దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావ మళ్ళీ కిళ్ళి కిళ్ళి కిళ్ళి కిళ్ళి నమిలాక బాగున్నాదె నాగమళ్ళి దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావ మళ్ళీ నల్లగొండ నరుసు పోదాము పాయ బురుసు నీ కొరకు చేస్తా యెంతైన కరుసు నా జేబులోని పరసు పరేసుకుంది మనసు నీ మెడకేస్తా బంగారు గొలుసు హే నల్లగొండ నరుసు పోదాము పాయ బురుసు నీ కొరకు చేస్తా యెంతైన కరుసు నా జేబులోని పరసు పరేసుకుంది మనసు నీ మెడకేస్తా బంగారు గొలుసు హద్దు దాటి ముద్దిస్తావ వద్దు వాడు ఉడికి చస్తాడు ఆగు అద్దరాతిరి ఆ ఆటకు అనుమతిస్త ఈ పూటకు ఓ పిల్ల నీ చొరవ బాగున్నాదే ఆకు పాకు చిత్తల పాకు దాము దూము దయ ఉస్కలకిల లాలు చాత దెఖ్ నికల్ గయ ఆడు బిడ్డ ఆడు అయ్య ముంగిటాడు డబ్బులిస్తడాడు ఆడు ఆడు అడు అడు అడు అడు ఆడూ ఆడు పాడు చిందులాడు ఓ పిల్ల పోతె మళ్ళి రాదు ఈడు వస్తే ఎవడుంటదే నీకు తోడు అయ్యో ఆడు పాడు చిందులాడు ఓ పిల్ల పోతె మళ్ళి రాదు ఈడు వస్తే ఎవడుంటదే నీకు తోడు ఆడు ఆడు ఆడు ఆడు చిందులాడు ఆడు ఆడు ఆడు ఆడు చిందులాడు ఆడు చిందులాడు ఆడు చిందులాడు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gudumba Shankar

See All