MovieGQ

Chilakamma

Gudumba Shankar (2004) · Track 3 of 6

Song Details

Lyrics

చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది అరె ఆశే ఉంటే అంతో ఇంతో అంతేనండి మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండి ఆ వీరబ్రహ్మం ఆనాడిదే అన్నాడండి మన పరబ్రహ్మం మళ్ళీ ఎటు ఉన్నాడండి ఏవోవో ఏవో ఏవో - ఉందోయ్ రాసి ఏవోవో ఏవో ఏవో ఏవోవో ఏవో ఏవో - లేదోయ్ రాజీ ఏవోవో ఏవో ఏవో చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది చరణం: 1 సన్నాయే విరిగినా ఆ డోలే పగిలినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే పందిళ్ళే కూలినా బంధువులే పోయినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే చల్లే అక్షింతలు నిప్పులే ఐనా పెళ్ళాగదు రాసే ఉంటే హే మెడ్లో పూమాలలు పాములే ఐనా పెళ్ళాగదు రాసే ఉంటే ఏవోవో ఏవో ఏవో - ఉందోయ్ రాసి ఏవోవో ఏవో ఏవో ఏవోవో ఏవో ఏవో - వద్దోయ్ పేచీ ఏవోవో ఏవో ఏవో చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది చరణం: 2 తిక్కన్నే వచ్చినా ఎర్రన్నే వచ్చినా జరిగే కథ మారునా రాసుంటే గురుడే బోధించినా వరుడే పాటించినా జరిగే కథ మారునా రాసుంటే సింహం ఓ పక్క నక్క ఓ పక్క కథ మారదు రాసే ఉంటే పెళ్ళాం ఓ పక్క బళ్ళెమోపక్క కథ మారదు రాసే ఉంటే ఏవోవో ఏవో ఏవో - ఉందోయ్ రాసి ఏవోవో ఏవో ఏవో ఏవోవో ఏవో ఏవో - బ్రతుకే చీచీ ఏవోవో ఏవో ఏవో అరె ఆశే ఉంటే అంతో ఇంతో అంతేనండి మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండి ఆ వీరబ్రహ్మం ఆనాడిదే అన్నాడండి మన పరబ్రహ్మం మళ్ళీ ఎటు ఉన్నాడండి ఏవోవో ఏవో ఏవో - ఉందోయ్ రాసి ఏవోవో ఏవో ఏవో ఏవోవో ఏవో ఏవో - లేదోయ్ రాజీ ఏవోవో ఏవో ఏవో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gudumba Shankar

See All