MovieGQ

Chitti Nadumune

Gudumba Shankar (2004) · Track 4 of 6

Song Details

Lyrics

చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలో చస్తున్నా కంటపడదు ఇక ఎదురేవున్నా... చుట్టుపక్కలేమౌతున్నా గుర్తు పట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా... నడుమే వుడుమై నన్ను పట్టుకుంటె జాణ అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగిచూసైనా ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా Come on come on (3) ఓ రీ దేవుడా I think I did it again I think I seen it again Your నడుముని చూసి frooty girl I am losing all my concentration in this world I am unable to సుత్తయ్ మలైతయ్ girl Now look what I am running away with u pearl If ur my ఎంకి I am your నాయుడు బావా నాయుడు బావా Come on come on (4) నంగ నాచిలా నడుమూపి నల్ల తాచులా జడ చూపి తాకి చూస్తే కాటేస్తానంది చీమ లాగా తెగ కుడుతుంది పాములాగ పగ పడుతుంది కళ్ళుమూసిన ఎదరేవుంది తీరా చూస్తే నలకంత నల్లపూస ఆరా తీస్తే నను నవిలేసే ఆశ కన్నెర్రగ కందిందిలా నడువొంపుల్లో నలిగి ఈ తిక మక తేలేదెలా ఆ సొంపుల్లో మునిగి ఓ రీ దేవుడా I think I did it again I think I seen it again ఎన్ని తిట్టినా వింటానే కాలదన్నినా పడతానే నడుము తడమనీ నన్నొకసారీ... ఉరిమిచూసినా ఓకేనే ఉరే వేసినా కాదననే తొడిమి చెవిని చెబుతానే సారీ హాయిరే హాయిరే ఏ ప్రాణ హాని రానీ హాయిరే హాయిరే ఇక ఎమైనా కానీ నిను నిమరక నా పుట్టుక పూర్తవదు కదా అలివేణీ ఆ కోరిక కడతీరగ మరు జన్మ ఎందుకే రాణీ Come on come on (10) I think I did it again I think I seen it again check it out check it out your check it out

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gudumba Shankar

See All