MovieGQ

Manasu Teera Navvule Navvule

Gudachari 116 (1966) · Track 3 of 6

Song Details

Lyrics

పల్లవి: యా యా...యా..యా ...యా యా యా యా...యా ..యా ...యా యా..యా యా .. యా యా ..యా యా మనసు తీరా నవ్వులే నవ్వులే నవ్వులే నవ్వాలి మనము రోజు పండుగే పండుగే పండుగే చేయాలి మనసు తీరా నవ్వులే నవ్వులే నవ్వులే నవ్వాలి మనము రోజు పండుగే పండుగే పండుగే చేయాలి లా ల ల లా... లాల లాల లా ... లాల లాల లా ... లాల లాల లా చరణం: 1 చేయి కలుపు సిగ్గు పడకు చేయి కలుపు సిగ్గు పడకు అందుకోవోయి నా పిలుపు తారారం...తారారం...తారారం...తారారం తారారం...తారారం...తారారం...తారారం అవును నేడే ఆటవిడుపు అవును నేడే ఆట విడుపు ఆట పాటల కలగలుపు యా యా...యా..యా ...యా యా యా యా...యా ..యా ...యా యా..యా యా .. యా యా ..యా యా మనసు తీరా నవ్వులే నవ్వులే నవ్వులే నవ్వాలి మనము రోజు పండుగే పండుగే పండుగే చేయాలి లా ల ల లా... లాల లాల లా ... లాల లాల లా ... లాల లాల లాటెల్ చరణం: 2 పువ్వులాగ పులకరించు పువ్వు లాగా పులకరించు దాచకోయి కోరికలు తారారం...తారారం...తారారం...తారారం తారారం...తారారం...తారారం...తారారం ఆశలుంటే అనుభవించు ఆశలుంటే అనుభవించు అనుభవాలే సంపదలు యా యా...యా..యా ...యా యా యా యా...యా ..యా ...యా యా..యా యా .. యా యా ..యా యా.. యా యా ..యా యా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gudachari 116

See All