Song Details
Lyrics
పల్లవి: ఓహో వాలు చూపుల వన్నెలాడి నిన్ను చూస్తేనే చాలు ఒక్కసారి డీరిడిరిడిరి డీరిడీ... డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ... డీరిడిరిడిరి డీరిడీ చెంప మీదా చిటికేస్తే సొంపులన్నీ శోధిస్తే ఊహలెన్నో ఊరిస్తే కోరి వస్తే హహహహ ఉహూ.. డీరిడిరిడిరి డీరిడీ... డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ... డీరిడిరిడిరి డీరిడీ చరణం: 1 అందమైన దానివీ... ఆశ పెట్టే దానివీ పాడు సిగ్గూ దేనికీ... వలచి వస్తే హహహహ ఉహ్హూ.. డీరిడిరిడిరి డీరిడీ... డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ... డీరిడిరిడిరి డీరిడీ చరణం: 2 చిలిపి చూపుల కన్నులూ మొలక నవ్వుల పెదవులూ పలకరించే వన్నెలూ.. పులకరిస్తే హహహహ ఉహ్హూ.. డీరిడిరిడిరి డీరిడీ... డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ... డీరిడిరిడిరి డీరిడీ చరణం: 3 నిన్న సంగతి మరచిపో నేటి సుఖమే తలచుకో రేపు ఉండేదెక్కడో ఇపుడు మాత్రం హహహహ ఉహ్హూ.. డీరిడిరిడిరి డీరిడీ... డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ... డీరిడిరిడిరి డీరిడీ
Lyrics sourced from public databases. May contain errors.