Song Details
Lyrics
ఇది అదేనేమో అలాగే ఉంది తెలుసునో లేదో తెలీడం లేదే ఫలనా అని అనుకోమని ఏ రోజు చెబుతుందో ఎమో ఇది అదేనేమో అలాగే ఉంది తెలుసునో లేదో తెలీడం లేదే ఫలనా అని అనుకోమని ఏ రోజు చెబుతుందో ఎమో మొగవాళ్ళకు కూడ ఇంత మొహమాటముంటుందా అనుకోనే లెదే ఏనాడు బిడియానికి కూడ ఇంత దుడుకొచ్చే తుళ్ళింత బహుశా నీ వల్లే ఈనాడు అవకాశం ఇస్తునా..అడిగేసే వీలున్నా అనుమానం ఆపింది అనేందుకు కుడి కొంచం ఎడమైనా..మనలోని ఒకరైనా అనుకుందాం అవునో కాదో ఫలనా అని అనుకోమని ఏ రోజు చెబుతుందో ఎమో ఏకాంతం ఎరుపెక్కేలా..అంత ఇదిగా చూడాలా నీతో మాకష్టం మాస్టారు చలిగాలికి చెవటెట్టెలా..కవ్విస్తూ నవ్వాలా ఉడికిస్తూ ఉందే నీ తీరు ఇది ఇలా ఉండాలో..ఇంకోలా మారాలో ???? ఇబ్బంది ఎమిటో దూరంగా ఆగాలో..దగ్గరగా చేరాలో ఎమి చేస్తే బాగుంటుందో ఫలనా అని అనుకోమని ఏ రోజు చెబుతుందో ఎమో
Lyrics sourced from public databases. May contain errors.