MovieGQ

Adugesthey (Female)

Golconda High School (2011) · Track 3 of 6

Lyrics

అడుగేస్తే అందే దూరంలో..హలో అదిగో ఆ తారతీరంలో..చలో అటు చూడు ఎంత తళుకో అది వచ్చి వాలేననుకో కనుల ఇంత ఎంత వెలుగో చూసుకో ఇది నేటి ఆదమరుపో మరునాటి మేలుకొలుపో వెనువెంట వెళ్ళి ఇప్పుడే తేల్చుకో కొండంత భారం కూడా తెలికగా అనిపిస్తుంది గుండెల్లో సందేహలు ఎమి లేకుంటే గండాలు సుడిగుండాలు ఉండే ఉంటాయి అనుకుంటే సంద్రంలో సాగే నావ నాట్యం చేస్తునట్టు ఉంటుందే ధీమగా పోతుంటే..ఏ మార్గం నిన్ను ఏనాడు ఆపదని సరదగా దూసుకెళ్ళిపో..కడదాక ఆగననుకో కలగన్న రేపుని ఇప్పుడే కలుసుకో ఉత్సాహాం పరుగులు తీస్తూ విశ్రాంతే కొత్తనుకుంటే ఆయాసం కూడా ఎంతో హాయేలే పోరాటం కూడ ఎదో ఆటలే కనపడుతుంటే గాయాలు గట్రా చాలా మాములే అనిపిస్తాయి అంతే నీ గమ్యం ఎదైనా..వెళ్ళాలే గాని రమ్మంటే రాదు కదా ప్రతి పాటకొక్క మలుపే ప్రతి పూట ఆశ మెరుపే ప్రతి చోట గెలుపు పిలుపే తెలుసుకో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Golconda High School

See All