Song Details
Lyrics
హే హే హే హే హే హే హే హే హే హే హే హే పల్లవి: ఊ అంది పిల్లా హల్లో మల్లేశా తెల్లారేకల్లా పెళ్లే పరమేశా వేవేల ఆశలతో వస్తుంది పూబాల మెళ్ళోన మురిపెంగా వేస్తుంది వరమాలా హో….ఊ అంది పిల్లా హల్లో మల్లేశా తెల్లారేకల్లా పెళ్లే పరమేశా చరణం: 1 ఎల్లోర శిల్పమల్లే నువ్వు కూర్చుంటే నిండుగా నేను చూస్తుంటే హే ఉప్పొంగే ఊహలేవో వెన్ను తడుతుంటే ఎదే బరువెక్కిపోతుంటే శుభమంత్రాలే వినబడుతుంటే పచ్చని తాళి నువు కడుతుంటే ఎన్నెన్నో జన్మల బంధం నిన్నూ నన్నూ ఏకం చేస్తుంటే ఊ అంది పిల్లా హల్లో మల్లేశా ఓ నీ నీడ నేనై ఉంటా పరమేశా చరణం: 2 క్రీగంటి చూపుతో నే సైగ చేస్తుంటే నువ్వేమో సిగ్గు పడుతుంటే నాపైన వెచ్చగా నువ్ వాలిపోతుంటే ఒళ్ళంతా కాగిపోతుంటే మల్లెల మంచం వణికేస్తుంటే వెన్నెల రేయి వరదౌతుంటే తమకంతో జారే పైటా రారమ్మంటూ కవ్వించేస్తుంటే ఊ అంది పిల్లా హల్లో మల్లేశా పరువాల దాహం తీర్చేయ్ పరమేశా కవ్వించు అందాలు కళ్ళార చూడాలా కౌగిళ్ళ జాతరలో తెల్లారి పొవాలా హో... ఊ అంది పిల్లా హల్లో మల్లేశా
Lyrics sourced from public databases. May contain errors.