MovieGQ

Maa Ille

Gillikajjalu (1998) · Track 4 of 6

Song Details

Lyrics

మా ఇల్లే చంద్రనివాసం మంచితనపు రాణివాసం మమకారం మా ముంగిలిలో మధుమాసం మా ఇల్లే చంద్రనివాసం మంచితనపు రాణివాసం మమకారం మా ముంగిలిలో మధుమాసం కన్నవారి దీవెనలే అత్తవారి ఆధరణై నూరేళ్ళ వరమైన ప్రేమాలయం ఎన్నెన్నో జన్మల పూజా ఫలం మా ఇల్లే చంద్రనివాసం మంచితనపు రాణివాసం మమకారం మా ముంగిలిలో మధుమాసం సున్నితంగా సొగసరి సిగవిరి విచ్చింది సరసకొచ్చింది వరస కలపగా సామిరంగా గడసరి మగసిరి నచ్చింది చెలియ వచ్చింది చెలిమి తెలుపగా కల్యాణ స్వరముల సాక్షిగా కళ్యాణి గుస గుస లాడగా ఉలుకే పడకా కలిగిన అలజడి చెలి ఒడినడగగ అందాల శ్రీమతి గారు ఆపకండి నా జోరు కౌగిట్లో సేవలెవ్వరు చేస్తారు అయ్యయ్యో ఆయనగారు ఎంతమంచి వారు మీరు ఏకాంతం చూసి వింతలు చేస్తారు అమ్మదొంగా పెనిమిటి పదవిని ఇచ్చాక విడిచి పోనుగా నమ్మకంగా మనువున ముడిపడి ఎంచక్కా బిగిసి పొయ్యాక తగువు పెంచకా పెద్దాళ్ళు ముచ్చట్లు తీర్చగా ఈ గిల్లి కజ్జాలు వేడుక వెనకే పడకే నలుగురి ఎదురుగ నలుసుగ చూడక మా ఇల్లే చంద్రనివాసం మంచితనపు రాణివాసం మమకారం మా ముంగిలిలో మధుమాసం మా ఇల్లే చంద్రనివాసం మంచితనపు రాణివాసం మమకారం మా ముంగిలిలో మధుమాసం కన్నవారి దీవెనలే అత్తవారి ఆధరణై నూరేళ్ళ వరమైన ప్రేమాలయం ఎన్నెన్నో జన్మల పూజా ఫలం మా ఇల్లే చంద్రనివాసం మంచితనపు రాణివాసం మమకారం మా ముంగిలిలో మధుమాసం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gillikajjalu

See All