Song Details
Lyrics
చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చేలం హూ చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చిక్ చిక్ హా చికిచ్ చికిచ్ చేలం చిక్ చిక్ చిక్ చికిచ్ చిక్క్ చిక్ హా హా చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ హా పాపా రీటా హా ఆపెయ్ వేట హొ ఆడితే ఆట హా హా ఇస్తా కోటా హా G A N G Gang Gang బజావో Bang Bang Gang Leader... షబబ్బాబ రిబబ్బాబ రబరిబ బీబ రబరిబ ప ప ప ప రీప్ప రబరిబ రిబప్పాబ రిప్ప హు హు హు హు హు కిసక్కుమంటే కసెక్కిపోయే కిరాయి గుంపిది కాదే కిలాడి నక్కల బజారు కీడ్చే A1 gang మాదే G A N G Gang Gang బజావో Bang Bang Gang Leader... చరణం: 1 బ్రహ్మ రాతని డుబబ్బాబబ కృష్ణగీతని డుబబ్బాబబ మళ్ళీ రాస్తా డుబబ్బాబబ డుబ డు డు డు డు స్వర్ణయుగంలో డుబబ్బాబబ స్వర్గసుఖాన్ని డుబబ్బాబబ మళ్ళీ తెస్తా డుబబ్బాబబ డుబ డు డు డు డు ఉతికారేస్తా మరకలు పడ్డ లోకం చరిత్ర నేడే హా ఉరితీసేస్తా ఉడకని పప్పుల తప్పుడు బతుకులు నేడే G A N G Gang Gang బజావో Bang Bang Gang Leader... చరణం: 2 ఆవేశంలో డుబబ్బాబబ భగత్ సింగ్ కి డుబబ్బాబబ భక్తుడు నేనే డుబబ్బాబబ డుబ డు డు డు డు ఆలోచనలో డుబబ్బాబబ సుభాష్ బోస్ కి డుబబ్బాబబ శిష్యుడు నేనే డుబబ్బాబబ డుబ డు డు డు డు ఆంజినేయునికి దండం పెట్టి రఫ్ఫాడేసేద్దామా హాహా రావణ లంకకు నిప్పంటించి మీసం మెలిపెడదామా G A N G Gang Gang బజావో Bang Bang యహ్ Gang Leader...
Lyrics sourced from public databases. May contain errors.