MovieGQ

Bhadrachalam Konda

Gang Leader (1991) · Track 3 of 6

Song Details

Lyrics

హోయ్ భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీకండాదండా... టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి కొండవీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయి డోలు సమ్మేళంగా టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా చరణం: 1 ధం ధమాధం లుక్కేశా ధన్ ధనాధన్ తొక్కేశా ఫట్ ఫటాఫట్ కొట్టేశా రో జం జమాజం ఝమ్మంటూ కస్ కసాకస్ కిస్సెట్టి ఛం ఛమాఛం వాటేశారో హోయ్ హోయ్ హోయ్ ధం ధమాధం దుప్పట్లో ధన్ ధనాధన్ దూరేసి ఫట్ ఫటాఫట్ బజ్జోవమ్మో జం జమాజం ఏ పిల్లో కస్ కసాకస్ ముద్దెట్టి ఛం ఛమాఛం పోతుందమ్మో టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా టప్పు టప్పు టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి కొండవీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయి డోలు సమ్మేళంగా హోయ్ టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి హోయ్ టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా చరణం: 2 హొయ్ హోయ్ వెర్రికి కిర్రెక్కింది పిల్లకి పిచ్చెక్కింది నిమ్మరసం తాగించనా వెన్నెల వేడెక్కింది పున్నమి ఈడొచ్చింది ఉన్న మతే పోయిందిరో అరెరెరె... సిగ్గుపడే పిల్లందం దాస్తేనే ఆనందం వెంటపడి వేధించకే నవ్వించే పువ్వందం కసిరే తుమ్మెద సొంతం కాదంటే ఎట్టాగయ్యో అరెరెరెరె... టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి ఓ టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా హోయ్ భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీకండాదండా... టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి కొండవీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయి డోలు సమ్మేళంగా... టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gang Leader

See All