MovieGQ

Rarayya Poyinavallu

Gajula Kishtayya (1975) · Track 4 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

రారయ్యా పోయినవాళ్ళు ఎవరయ్యా ఉండే వాళ్ళు నవ్వు మరచి నన్ను మరచి ఎందుకు కన్నీళ్ళు ఇలా ఎన్నాళ్ళూ రారయ్యా పోయినవాళ్ళు ఎవరయ్యా ఉండే వాళ్ళు నవ్వు మరచి నన్ను మరచి ఎందుకు కన్నీళ్ళు ఇలా ఎన్నాళ్ళూ రారయ్యా పోయినవాళ్ళు తొలిసారి చూశాను నీ కళ్లను అవి చిలికాయి నవ్వుల వెన్నెలను తొలిసారి చూశాను నీ కళ్లను అవి చిలికాయి నవ్వుల వెన్నెలను నిలువునా పులకించాను కలువనై విరబూచాను మసకేసిన చందమామను ఏమని చూస్తాను నేనేమైపోతాను రారయ్యా పోయినవాళ్ళు నీ కళ్లకే కాదు కన్నీళ్లకూ నే తోడు ఉంటాను ఏ వేళకూ నీ మమతలే కాదు నీ కలతనూ నే పంచుకుంటాను ప్రతి జన్మకూ నీ మమతలే కాదు నీ కలతనూ నే పంచుకుంటాను ప్రతి జన్మకూ రారయ్యా పోయినవాళ్ళు నిదురల్లె వస్తాను నీ కంటికి చిరునవ్వు తెస్తాను నీ పెదవికి నిదురల్లె వస్తాను నీ కంటికి చిరునవ్వు తెస్తాను నీ పెదవికి అమ్మల్లె లాలించి అనురాగం పలికించి మళ్ళీ నిను మనిషిని చేస్తా అన్నీ మరపించి నిన్నే నవ్వించి రారయ్యా పోయినవాళ్ళు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gajula Kishtayya

See All