MovieGQ

Anveshana

Fashion Designer S/O Ladies Tailor (2017) · Track 3 of 5 · 4:01

Song Details

Lyrics

అన్వేష అన్వేష (2) వెన్నెల నేసిన అందమా సీతాకోకల చందమా వెన్నెల నేసిన అందమా సీతాకోకల చందమా నువ్వెక్కడ ఉన్నా పసిడి కోక నేనటుగా వస్తున్నా ఓ చిక్కిన లక్కా చక్కని చుక్కా నిన్నే చూస్తున్నా నీ పేరులో మణి ఉందిగా యవ్వారము బాగుందిగా ఈ మగ్గం పగ్గం వదిలిక నీ వెనుక అన్వేష అన్వేష (4) ఈ పాపా కనుపాప కలిపేసింది సోదరా ఒడి లోన పడిపోయి మెలికలు పెట్టేస్తోందిరా తీగె లాగావా మనసంతా కదిలిందిరా ఆటే మొదలాయే చూపిస్తారా ప్రేమగా దారేదిక దిక్కేదిక నక్కేదెలా నా కన్యక ఎదో ఇది తెలియని తికమక థిల్లానా అన్వేష అన్వేష (2) వయసైనా పడవల్లే కుదిపేసింది నన్నిలా వల వేసి వలపేసి దొరికే తానే చేపలా రేవే పులకించి నిన్నే పిలిచే దేవరా రేయి పగలంటూ లేనేలేదు స్వామిరా ఇంకెవరురా నీ అప్సర ఆ కాసు లోన తిరకాసు రా తానెక్కడ ఉందో వెతికేదేల్లాగా అన్వేష అన్వేష (2)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Fashion Designer S/O Ladies Tailor

See All