Bhajare Nanda Gopala
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
మురలి గాన లోల దూరమేల దిగి రా కృష్ణ
కడలై పొంగుతున్న ప్రేమ నీల కద రా కృష్ణ
అందుకొ సంబారల స్వాగాతల మాలిక
ఇదుగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
మా ఎద మాటున దాగిన ఆశలు వెన్నెల విందనుకూ
మా కన్నులుకందనీ మాయని చూపుతు మెల్లగ దొచుకుపో
గిరినె వేలిపైన నిలిపిన మా కన్నయ్య
తులసిదలానికే ఏల తూగినావయ్యా
కొండంత భారం గోరంత చూపిన లీల కృష్ణయ్య
మా చీరలు దొచిన అల్లరి ఆటలు మా పైన ఏ మాయా
భజరె బజరె బజరె
భజ….. భజ
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
మాయది కావని మాధవడానె అను చేరిన ప్రానమిది
మా మాయని బాదని పిల్లన గ్రోవిలారాగం చెయెమని
ఎవరిని ఎవరితోటి ముడి పెడుతునీ ఆట
చివరికి ప్రతి ఒకరిని నడిపెదవుగనీ బాట
తీరని వేదన తియ్యని లాలనఅన్ని నీవ్వయ్యా
నీ అందెల మువ్వల సవ్వడి గుండేలొమోగించి రావయ్య
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
భజరె నంద గొపాల హరె
- భజరె నంద గొపాల హరె
Dwaraka
Movie More SongsBhajare Nanda Gopala Keyword Tags
-
-
-