Song Details
Lyrics
అదిరే దడ పుట్టిందె వయసే గొడవెట్టిందె మతినే సెదగొట్టిందె అసలు ఎమయుంటుందే ఎదురై నను సుట్టిందే ఎదనే మెలి పెట్టిందే ఎవరూ కనిపెట్టందె అయిన బానె ఉందె ఇప్పుదే నీ చెయ్యె థకిందె ఈ మైకం కమ్మిందే నా లోకం మొత్తం చూస్తునె మారిందె తెలియదు నాకైన నాలొ నేనున్ననా అసలిది నిజమేన కలగంటున్ననా ఒక నిమిషం లోన వొందేల్లు బతికేస్తున్న ఇది పగలొ రేయొ తెలియదులె ఇది దిగులొ హాయొ తెలియదులే ఈ చెయ్యె తాకిందే ఈ మైకం కమ్మిందే నా లొకం మొత్తం చూస్తునె మారిందె ఇనవె ఇనవె అడుగులు పడకున్నా గాల్లొన నద్దిచెస్తున్న చివరికి కనుగొన్నా స్వర్గం లొ ఉన్న ఎదురుగ ఎవరున్నా దేవతలే అనుకుంతున్న ఇదివరకు ఎపుడూ జరగనిది మనుషులకూ అసలేఅ తెలియనిది ఈ చెయ్యె తాకిందే ఈ మైకం కమ్మిందే నా లొకం మొత్తం చూస్తునె మారిందె ఇనయే ఇనయే
Lyrics sourced from public databases. May contain errors.